మీ Own Beauty Brand Journey ఇక్కడి నుంచే Start చేయండి.
Learn Cosmetic Formulation with the right knowledge, practical guidance & structured learning.
Formulate with Rohita లో Cosmetic Formulation ని complicated subject గా కాకుండా, simple, structured & practical learning experience గా నేర్చుకునేలా Build chesamu.
Beginners నుంచి Aspiring Formulators వరకు — Learn • Formulate • Create with Confidence.
Practical Learning
Hands-on, real-world formulationsStructured Courses
From basics to advancedExpert Guidance
Learn from an experienced formulatorBeginner Friendly
No prior experience needed
మీ Formulation Journey కి సరైన Place ని Choose చేసుకోండి.
Formulate with Rohita అనేది Cosmetic Formulation ని simple, structured & practical way లో నేర్చుకోవాలనుకునే learners కోసం రూపొందించిన Cosmetic Formulation Education Platform.
Beauty Products పై ఉన్న Passion ని Knowledge గా, Knowledge ని Practical Skills గా, ఆ Skills ని మీ స్వంత Beauty Products ని confidently formulate చేసే ability గా మార్చడమే మా goal.
As an Internationally Certified Cosmetic Formulator, నేను మీకు Cosmetic Formulation ని సరైన guidance, practical learning మరియు real-world techniques తో నేర్పించడానికి ఇక్కడ ఉన్నాను.
Cosmetic Formulation ని అందరికీ more understandable, practical & accessible గా చేయడం.
Cosmetic Formulation
Ingredients, formulation concepts & product development పై clear understanding.
Structured Learning
Basics నుంచి step-by-step గా learning journey.
Knowledge తో Start చేయండి. Skill తో Grow అవ్వండి. Confidence తో Create చేయండి.
Choose Your Learning Journey
మీ Interest, Skill Level & Goals కి సరిపోయే Course ని Choose చేసుకోండి. Formulate with Rohita లో Cosmetic Formulation ని Basics నుంచి Advanced Level వరకు structured & practical approach తో నేర్చుకునేలా courses రూపొందించబడ్డాయి.
Hair Care Formulation
Shampoos, Conditioners, Hair Oils, packs & other Hair Care formulations.
Learn MoreAdvanced Cosmetic Formulation
Professional formulation concepts & advanced practical learning.
Learn MoreSpecialised Workshops & Masterclasses
Specific products & formulation topics పై focused Live Workshops & Masterclass.
Explore WorkshopsLearn • Practice • Formulate • Create
మీరు Beginner అయినా లేదా already formulation knowledge ఉన్నా, మీ goals కి సరిపోయే right learning path ని choose చేసుకోండి.
Learn. Practice. Formulate. Create.
మా students నేర్చుకున్న knowledge ని practical skills గా ఎలా apply చేస్తున్నారో వారి work ద్వారా చూడండి. Cosmetic Formulation నేర్చుకోవడం ఒక learning process — Knowledge → Practice → Confidence → Creating Your Own Products.
Practical Formulations
Students రూపొందించిన different cosmetic formulations.
Student-Created Products
వారి creativity & formulation skills తో తయారు చేసిన products.
Real Student Experiences
Learning journey గురించి మా students share చేసిన genuine feedback & experiences.
Learn From Experience. Formulate With Confidence.
Rohita
Cosmetic Formulation పై ఉన్న Passion తో ప్రారంభమైన నా journey, నన్ను formulation, product development & teaching వైపు తీసుకువచ్చింది.
గత 5+ years గా నేర్చుకున్న knowledge, practical experience & formulation understanding ని students కి simple, structured & practical way లో అందించడమే నా focus.
"Theory మాత్రమే కాదు — Understanding + Practical Application కూడా చాలా Important."
My Goal: Cosmetic Formulation ని complicated subject గా కాకుండా, learn చేయగలిగే practical skill గా మార్చడం.
మీరు Beginner అయినా, aspiring formulator అయినా లేదా future లో Own Beauty Brand build చేయాలని అనుకున్నా, మీ journey కి సరైన Knowledge, Direction & Confidence ఇవ్వడమే నా లక్ష్యం.
Let's Learn. Let's Formulate. Let's Create.
Learn Personally. Formulate Confidently.
మీకు ఒక specific formulation నేర్చుకోవాలా? లేదా regular course కంటే personalised learning కావాలా? 1:1 Cosmetic Formulation Sessions ద్వారా మీరు Rohita తో directly learn & interact అవుతూ, మీ specific requirements, experience level & learning goals కి అనుగుణంగా guidance పొందవచ్చు.
Who Is This For?
- Specific Cosmetic Formulation నేర్చుకోవాలనుకుంటే
- Particular Product ని formulate చేయడం Understand చేసుకోవాలనుకుంటే
- మీ existing formulation knowledge ని improve చేసుకోవాలనుకుంటే
What Will You Learn?
🧪 Formulation Concepts
మీకు అవసరమైన formulation concepts ని detailed గా Understand చేసుకోవచ్చు.
🌿 Ingredient Understanding
Ingredients, their functions & formulation considerations గురించి learn చేయవచ్చు.
Customised Based on Your Requirements
1:1 Sessions కి fixed pricing ఉండదు. Session duration, topic, complexity & level of personalised guidance ఆధారంగా pricing will be customised.
Ready to start your personalized journey?
Please fill the Google FormLet's Connect & Start Your Learning Journey
మీకు Courses, Workshops, 1:1 Sessions లేదా మా learning programs గురించి ఏదైనా query ఉందా? మమ్మల్ని reach out చేయండి.
Have a Question? We're Here to Help!
Your Learning Journey Starts With the Right Information.
Disclaimer: All content and training provided by Formulate with Rohita are intended for educational and training purposes only.
Frequently Asked Questions
మీ Course Journey కి సంబంధించిన common questions కి answers ఇక్కడ చూడండి.
Formulate with Rohita లో Courses ఎవరి కోసం?
మా Courses Beginners, Students, Homemakers, Beauty Professionals మరియు Cosmetic Formulation నేర్చుకోవాలనుకునే aspiring formulators కోసం designed చేయబడ్డాయి.
నాకు Formulation గురించి అసలు Knowledge లేదు. నేను Course Join అవ్వచ్చా?
Yes, Absolutely! చాలా Courses Basics నుంచి Step-by-Step గా structured చేయబడ్డాయి. Prior Formulation Knowledge లేకపోయినా మీ learning level కి సరిపోయే Course ని choose చేసుకోవచ్చు.
Courses ఏ Language లో ఉంటాయి?
Courses Telugu & English లో available ఉంటాయి. ప్రతి Course కి సంబంధించిన language details respective Course page లో clearly mention చేయబడతాయి.
Courses Online ఆ లేదా Offline ఆ?
మా Courses & Workshops లో Online Learning Options అందుబాటులో ఉంటాయి. ప్రతి Course కి సంబంధించిన format Course details లో clearly mention చేయబడుతుంది.
Theory మాత్రమే నేర్పిస్తారా లేదా Practical కూడా ఉంటుందా?
మా learning approach లో Theory + Practical Understanding రెండింటీకీ importance ఉంటుంది. Practical sessions respective Course structure ఆధారంగా ఉంటాయి.
Course Complete చేసిన తర్వాత Certificate ఇస్తారా?
Certificate availability Course / Program ఆధారంగా ఉంటుంది. ప్రతి Course page లో certificate details clearly mention చేయబడతాయి.
Course లో Recordings ఉంటాయా?
Recording access Course-wise vary అవుతుంది. Access duration & availability respective Course page లో mention చేయబడతాయి.
Own Beauty Brand Start చేయడానికి ఈ Courses ఉపయోగపడతాయా?
Cosmetic Formulation, Product Development & formulation skills గురించి proper knowledge develop చేసుకోవడానికి మా Courses help చేస్తాయి. అయితే Business Success or Income is not Guaranteed . Success అనేది మీ skills, execution, market, investment, compliance మరియు ఇతర factors పై depend అవుతుంది.
నాకు Specific Formulation Requirements ఉన్నాయి. Personal Guidance పొందవచ్చా?
Yes!
మీ specific requirements కోసం
1-on-1 Cosmetic Formulation Mentorship
available ఉంటుంది.
[Schedule a Call →]
1-on-1 Sessions కి ఎంత Fee ఉంటుంది?
1-on-1 Mentorship కి Fixed Pricing ఉండదు. మీ requirements, topics, session duration & level of personalised guidance ఆధారంగా pricing will be customised .
Course Select చేసుకోవడంలో Confusion ఉంటే?
మీ learning goals & requirements గురించి తేలుసుకుని, మీకు సరిపోయే Course / Learning Option ని choose చేసుకోవడానికి guidance పొందవచ్చు.
మీ Certificate తో Business Start చేయవచ్చా?
No. ❌ Course Certificate అనేది Educational / Training Purposes కోసం మాత్రమే అందించబడుతుంది. Certificate ఒక్కటితో Cosmetic Business ని legally start చేయలేరు. Commercial గా Cosmetic Products ని Manufacture & Sell చేయాలనుకుంటే, applicable Licenses, Registrations, Testing, Documentation & Regulatory Requirements ని follow చేస్తూ legally proceed చేయాలి. *Your Certificate = Proof of Training 🎓* *Business = Legal Requirements + Compliance 📋*
Business Start చేయడానికి ఏమైనా Licenses అవసరమా?
Yes. మీరు Cosmetic Products ని commercially manufacture & sell చేయాలనుకుంటే applicable Licenses, Registrations & Regulatory Requirements గురించి తెలుసుకోవడం mandatory. మా Mastery Program లో Business Start చేయడానికి అవసరమైన Licensing, Registration, Compliance & Regulatory Requirements గురించి detailed guidance అందించబడుతుంది.
Course Complete చేసిన తర్వాత నేను నా Own Products తయారు చేసి Sell చేయవచ్చా?
Yes, you can learn how to formulate your own products. 🧪 కానీ commercial selling కోసం proper testing, safety, documentation, applicable licenses & regulatory compliance అవసరం. మా Mastery Program లో formulation తో పాటు, Product Development నుంచి Business Requirements వరకు step-by-step guidance అందించబడుతుంది.
ఈ Course Join అయితే నాకు నిజంగా Formulation చేయడం వస్తుందా?
మా goal కేవలం formulas provide చేయడం కాదు. మీకు Ingredients ఎందుకు use చేస్తారు, formulation ఎలా work అవుతుంది, calculations, process, troubleshooting & practical application అర్ధమయ్యేలా structured training అందించడమే మా focus. మీ practice, effort & learning commitment కూడా చాలా important.
Course Join చేయడానికి ముందు Formulation Background లేదా Science Qualification అవసరమా?
No. Beginner-friendly programs కోసం specific educational qualification లేదా prior formulation experience అవసరం లేదు. Basics నుంచి Step-by-Step గా నేర్చుకునేలా Courses designed చేయబడ్డాయి.
Course Complete చేసిన తర్వాత Formulationలో Doubts వస్తే Support ఉంటుందా?
Yes. 🤝 Course structure లో అందించే Student Support, Doubt Clarification & Learning Resources respective program ఆధారంగా ఉంటాయి. మీరు Join చేసే ముందు ప్రతి Course కి సంబంధించిన Support Details ని clearly check చేసుకోవచ్చు.
Course ఎన్ని Years Access ఉంటుంది?
*Lifetime Access! 🎓🤍* ఒక్కసారి Course కి Enroll అయిన తర్వాత, *మీకు Lifetime Course Access* ఉంటుంది. మీకు convenient అయినప్పుడు, మీ own pace లో *Learn, Rewatch & Revise* చేసుకోవచ్చు.
నేను Course నేర్చుకున్న తర్వాత వెంటనే Business Start చేయాల్సిందేనా?
Not at all. 🌿 మీరు ముందుగా Knowledge & Skill develop చేసుకోవచ్చు. తర్వాత మీ interest, budget, experience & goals ఆధారంగా Business Start చేయాలా లేదా అనేది మీరు decide చేసుకోవచ్చు.
Payment చేసిన తర్వాత నాకు Course ఎప్పుడు వస్తుంది?
Payment successfully complete చేసిన వెంటనే, *మీ registered Email ID కి Course Access Details పంపబడతాయి.* 📩 మీ Email లో వచ్చిన *Login / Course Access Details* ఢ్వారా వెంటనే మీ Course ని access చేసుకుని learning start చేయవచ్చు.